ఠక్కునచెప్పండి.:--పురాణప్రశ్నలు-సమాధానాలు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.


 1) జరాసంధుని గతజన్మపేరేమిటి?

2)నాగులరాజువాసుకిభార్యపేరేమిటి?

3)అకౄరునిభార్యపేరేమిటి?

4) కుబేరునివనం పేరేమిటి?

5)శిఖండికి తనపురుషత్వాన్ని ఇచ్చింది ఎవరు?

6) అర్జునుని భార్యచిత్రాంగద ఈమె తండ్రి పేరేమిటి?

7) నలదమయంతి సోదరులపేర్లేమిటి?

8)జరాసంధుని మంత్రిపేరేమిటి?

9)శ్రీకృష్ణుని ధనస్సుపేరేమిటి?

10) ఇంద్రుని ధనస్సుపేరేమిటి?


సమామాధానాలు:1)విప్రచిత్తి. 2) శతశీర్ష.3)సుతను. 4) సౌగంధిక.5) స్ధూణకర్ణ.6) చిత్రవాహనుడు.

7) దమ,దాంత,దమన.8) డింభక.9) శార్జ.

10) విజయ.