ఠక్కునచెప్పండి. పురాణప్రశ్నలు-సమాధానాలు. డా.బెల్లంకొండనాగేశ్వరరావు.


 1) కృపాచార్యుని తండ్రిపేరేమిటి?

2) క్రూర,క్రోధ ఎవరిభార్యలు?

3)విభీషణుని చేతిలోమరణించిన రావణ సైనికప్రముఖుడు ఎవరు?

 4) ఖరుని తల్లిపేరేమిటి?

5) గాంధారితండ్రి సబలుని మంత్రిపేరేమిటి?

6) శుక్రాచార్యునితండ్రిపేరేమిటి?

7) ఇంద్రుని సారధి మాతాలి ఇతనికుమార్తే పేరేమిటి?

8) శుక్రాచార్యుని కుమారుని పేరేమిటి?

9) అర్జునుని భార్యచిత్రాంగద తండ్రి పేరేమిటి?

10) నాగరాజు వాసుకి చెల్లెల పేరేమిటి?


1) శరద్వంతుడు.2)కశ్యపుని. 3)క్రోధవసుడు. 4) బక.5) గణికుడు.6)గవి. 7) గుణకేశి.8)చండామార్కులు. 9)చిత్రవాహనుడు. 10) జరాత్కరువు.