ఓపెన్ SSC & INTER చేరుటకు అభ్యర్థులకు సువర్ణావకాశం

 *ఎలాంటి విద్యార్హతలేకుండ కేవలం 14సం.నిండినవారు అర్హులు.10వ.తరగతి పాసయినవారు ఒకే సం.లో INTER పూర్తి  అవకాశం*   *గ్రామీణ ప్రాంతం విద్యార్థులకు చక్కటి అవకాశం*   
*AGE PROOF CERTIFICATE 1. T C or RECORD SHEET 2.3 PHOTOS 3.SSC MEMO XEROX COPY Cast certificate ఉన్న అడ్మిషన్ పొందవచ్చును* 
*2, గ్రూప్లు:(HEC,CEC,MEC,) అన్నిమీడియంలు (తెలుగు,ఇంగ్లీషు,ఉర్దూ,అరబిక్     అడ్మిషన్ లు జరుగుచున్నవి*. 
*కనుక మీ ఆవాసం-సేవా ప్రాంతంలో గల డ్రాపౌట్స్ పిల్లలు ఓల్డ్ సిలబస్ లో ఫెయిల్ అయిన వారు అర్హులు ఇంకాఎవరైనా ఓపన్ స్కూల్ ద్వారా చదువు కొనసాగించాలనేవారు వారు ఉన్నచో వారిని జాయిన్ చేయగలరు*.   
*ఉపయోగాలు :   Regular T.T.C, I.T.I , POLTECNIC, AGRICULTURAL,  EMCET, Entrence DEGREE ఇంజనీరింగ్  అన్ని Vocational  కోర్సులు, మరియు వివిధ ఉద్యోగ అవకాశములు పొందడానికి  అర్హులు. ఉదా: అంగన్వాడీ టీచర్లు,ఆయాలు,ఆశావర్కులు అటెండర్లు,స్వీపర్లు,డ్రైవర్లు,క్లీనర్లు,  వాటర్మ్యాన్,తలారీలు, అన్ని వయసుల ఉద్యోగస్తుల ప్రమోషన్లకు, సర్టిఫికెట్ల  ఉపయోగపడతాయి. గృహిణీలు ఇంటివద్ద ఉండి చదువుకొని పరీక్షలకు హాజరగుట ఉన్నత విద్యను చదివే అవకాశం*.          
*గమనిక: మీకు సంబంధించిన గ్రూప్ లలో సమాచారం వాట్సప్ ద్వారా  తెలియచేయగలరు* 
 * SAI GIRI HIGH SCHOOL 
LN NAGAR YOUSUFGUDA HYDERABAD -45
9849884486