సంక్షేమ దిశగా తెలంగాణ"(కవిత): -వాసరవేణి శ్రీ వివేక్ 10వ.తరగతి-సెల్:9492193437

 ఉద్యమాలతో ఉవ్వెత్తున లేచి
సాధించుకున్న తెలంగాణలో
సంక్షేమ దిశగా సాగుతుంది తెలంగాణ
గోరుముద్ద,పల్లెప్రగతి,పట్టణ ప్రగతి
డబల్ బెడ్రూమ్, గుడుంబనియంత్రణ
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ
రైతు బంధు, రైతు భీమా,ఆసరాపెన్షన్లు
ఆరోగ్యలక్ష్మీ,తెలంగాణక హరితహారం
పథకాలే పథకాలు ప్రజాసంక్షేమ పథకాలు
ప్రజల్లో వెలుగులు ప్రగతి వైపు పరుగులు
తెలంగాణకు జేజేలు జేజేలు 
తెలంగాణ ముఖ్యమంత్రి గార్కి జేజేలు
వాసరవేణి శ్రీ వివేక్ 10వ.తరగతి
ప్రభుత్వ ఉన్నత పాఠశాల బండలింగంపల్లి, గ్రా:సింగారం, యెల్లారెడ్డిపేట,రాజన్న సిరిసిల్ల, తెలంగాణ,