చేతి రాతలో దిట్ట ప్రియా కుమారి , 8 వ తరగతి , జడ్ పి . హై స్కూల్ ఐ డి ఎల్ బొల్లారం సంగారెడ్డి జిల్లా : మొలక


 బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రియా కుమారి తెలుగు లో రాసిన తన చేతి దస్తూరి తో బహుమతి అందుకుంది . అందుకు పాఠశాల ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాస రావు గారి ప్రోత్సాహం వుంది . చిన్నారికి అభినందనలు