సాక్షి శతకము:-బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబర్:-9290061336


 ఈ లోకమున సర్వస్వము/

యేల సృజించెనొ విలాసమెందుకు కలిగెన్/

ఇల మర్మమెవరెరుంగరు/

లీలమాత్ర ప్రభు సృష్టి లావున సాక్షీ//(91)

   

      యేదైన వింత వస్తువు/ 

     మోదమున తయారుచేయ మేదిని లోనన్/

      కాదనరు చూచుటకును/

       అద్దానిని సృజించు వారి దగునో సాక్షీ// (92)


      ‌