సాక్షి శతకము:-బెహరా ఉమామహేశ్వరరావు,-సెల్ నెంబరు:9290061336


 శ్రీ పద్మనాభ స్వామీ/

ప్రాపుగ సహస్రాక్షుడనగ బరగిన వాడా/

దీపింపగ వనమాలిన్/

చేపట్టి ధరించినట్టి చిత్కళ సాక్షీ//(103)


     ఆహా హలాయుధ వారి/ 

     ఇహమున గోవర్ధనంబు ఎత్తినవాడా/ 

      సహృషీకేశుడవనదగు/

 ‌‌     నహహా వైకుంఠ నిలయనచ్యుత సాక్షీ//(104)