లక్షీకర లక్ష్మీ వర/లక్ష్మీ నారాయణాయ లక్ష్మీ నాధ/
ఈ క్షితిని జ్ఞాన సంపద/
తక్షణమే ఇచ్చిగావు దయతో సాక్షీ//(107)
నిను మరువకుండ నిరతము
ఘనమగు నీ నామ మంత్ర గానము చేతన్
తను మను ధనములు నీవే/
యని నమ్మిన యట్లు వరము దయనిడు సాక్షీ// (108)
సాక్షి శతకము :--- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336