నిర్వచింపమాని సాక్షి యను నామమునే/మురిపమున మకుట మిడితిని/ఆరోగ్యంగా చూడు చిత్రమయ్యెను నాకున్//(113)ఈ సాక్షి శతకమంతయు/ఓ సర్వేశ్వర మహాశయో జగదీశా/వ్రాసితిని పద్యకందములను/ దోసములున్నను కృతిని దయగొనుసాక్షీ//(114)
సాక్షి శతకము: - -బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్:9290061336