భరత పుత్రుడా!(గేయ సూక్తులు)-డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల9948089819


 చిలుక పలుకులు పలుకు మెప్పుడు

చెడ్డ దారుల నడువ బోకుము

తలచరెవ్వరు కాకి పలుకులు

తెలుసు కోరా భరతపుత్రుడ! 89


మంచిపలుకులు పరిమళించిన

మధురమే ఈ జీవితమ్ముర

మంచియే తుద వరకు మిగిలును

మరచి పోకుర భరతపుత్రుడ! 90


-