అన్ని వేళల పూజచేసినపరిఢవిల్లును భక్తి పూవులువసుధ నందున భరత పుత్రుడ 101తప్పు చేయుట మంచి గాదురగొప్పగా నీ వెదిగి పోవలెనిన్ను గాంచిన యెల్ల లోకముమిన్న యనవలె భరతపుత్రుడ!102
భరత పుత్రుడా!(గేయ సూక్తులు):-డాక్టర్. కొండబత్తిని రవీందర్-కోరుట్ల. జిల్లా. జగిత్యాల9948089819