చిన్నారి విజేతలకు చిరు బహుమతులు.: - భైతి దుర్గయ్య --కన్వీనర్ & హిందీ ఉపాద్యాయులు సెల్ : 9959007914

 బాల సాహిత్య ప్రోత్సాహకులకు వందనములు. 
ఇటీవల కొన్ని సాహిత్య సంస్థలు పాఠశాల విద్యార్థుల కోసం వివిధ అంశాలపై పలు రకాల పోటీలు నిర్వహించాయి.వాటిలో మా జక్కాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. బతుకమ్మ అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా మా  పాఠశాల నుండి 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మరియు  వీడియా కథల పోటీలో కూడా మా  విద్యార్థులు 4 గురు పాల్గొన్నారు. విద్యార్థుల సాహిత్య, కళాభిరుచిని ప్రోత్సాహించడానికి మా పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీ . *ఆనంద్* *శ్రీనివాస్* గారు  నగదు బహుమతులు అందించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
బహుమతుల వివరాలు :
A.బతుకమ్మ చిత్రలేఖనము
  ప్రథమ :పి.హారీక -9వ - ₹150 
ద్వితీయ : బి.సాత్విక -9వ-₹125
తృతీయ :యం. తేజస్విని -8వ-₹101
ప్రత్యేక బహుమతులు.
1.బి.శ్రీనిధి -9వ - ₹51
2.కె.అక్షయ -9వ - ₹51
3.కె.నిఖిత -8వ- ₹51
4.దుర్గం అక్షయ -10వ - ₹51
5.దుర్గం శ్రీజ - 7వ- ₹51
6.దుర్గం సంజన -10వ -₹51
B. వీడియో లో చెప్పిన కథలు 
1.కయ్యాల నిఖిత -8వ, ₹116
2.కయ్యాల అక్షయ -9వ, 
₹ 116
* ఈ నగదు బహుమతులు  తేదీ .8.2.2021 రోజున విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాళ్లబండి పద్మయ్య గారి చేతుల మీదుగా అందించడం జరిగింది..బహుమతి గ్రహీతలైన విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం శుభాశీస్సులు తెలిపారు.