సమతుల ఆహారమే అన్నిటికీఅవసరంపిండదశ నుండే తల్లికి పరీక్షాసమయంశారీరక, మానసికాలకు కూడాప్రాధాన్యంపేదరికం వారి పాలిట శాపంబరువుతక్కువ పసికందుల జననంరోగనిరోధకశక్తి లేక సతమతంలోపంతో లోకంలో సహజీవనంమాతాశిశుసంరక్షణ ప్రభుత్వ ధ్యేయంపరిస్థితులతో కుటుంబ పోరాటంఅంతులేని అసౌకర్యాల ఆరాటంశారీరక అనారోగ్యాలకు నిలయంఅందుబాటులోని అమృతాలు చేయాలి సేవనంభవిష్యత్తరాలకోసం చేయాలి ప్రణాళికా రచనంఅందరూ తెలుసుకోవాల్సిన వాస్తవంపురోగమ భారతానికి అవరోధ దర్పణంపౌష్టికాహారం అందాలి ప్రజలకుఆరోగ్యకుటుంబాలే అభివృద్ధి మంత్రం.
సమతుల్యం:-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.