బాలలు మారిన మనరాష్ట్రపతుల రాష్ట్రాలు జతపరచండి .: - డా.బెల్లంకొండ-చెన్నయ్ .

 1)బాబురాజేంద్రప్రసాద్ గారు---ఒరిస్సా.

2)సర్వేపల్లిరాధాకృష్ణాగారు---ఢిల్లీ.

3)జాకీర్ హుస్సేన్ గారు ---మధ్యప్రదేశ్ .

4)వి.వి.గిరిగారు---బీహార్ .

5)ఫక్రుద్దీన్అలీఅహ్మద్ గారు---కేరళ.

6)నీలం సంజీవరెడ్డిగారు.---తెలంగాణ.

7)జ్ఞానిజైల్ సింగ్ గారు---తమిళనాడు.

8)రామస్వామి వెంట్రామన్ గారు---ఉత్తరప్రదే.

9)శంకర్ దయాళ్ శర్మగారు---తమిళనాడు.

10)కె.ఆర్ .నారాయణ్ గారు---తమిళనాడు.

11)ఏ.పి.జి. అబ్దుల్ కలాంగారు---పంజాబ్ .

12)ప్రతిభాపాటిల్ గారు---వెస్టుబెంగాల్ .

13)ప్రణబ్ ముఖర్జీగారు---మహరాష్ట్రా.

14)రామ్ నాధ్ కోవింద్ గారు--ఉత్తరప్రదేశ్ .

--------------------------------------------------------------------

1)బీహార్--2)తమిళనాడు--3)తెలంగాణ--4)ఒరిస్సా--5)ఢిల్లీ--6)ఆంధ్రప్రదేశ్-7)పంజాబ్ .--8)తమిళనాడు--9)మధ్యప్రదేశ్10)కేరళ--11)తమిళనాడు--12)మహరాష్ట్ర--13)వెస్ట్ బెంగాల్ --14)ఉత్తరప్రదేశ్ .