ఉదయభాను ప్రతిభ

4 నిమిషాలలో 30  పద్యాలు చెప్పి "ఔరా...!" అన్పించిన చిన్నారి ఉదయభాను 4వ తరగతి గుడెకల్ కర్నూలు జిల్లా... నేర్పించిన వెంకట లక్ష్మీ గారికి అభినందనలు.. మీ పాఠశాలలో ఇలా ఎంతో మంది ఉంటారు.. నేర్పిద్దాం...ప్రోత్సాహిద్దాం...భవిష్యత్తుకు మంచి పౌరులను అందింద్దాం...