సౌరమానంతో లెక్కింపబడే ఏకాదశివైకుంఠంలోని వాకిళ్లు తెరుచుకొనే శుభదినమే వైకుంఠ ఏకాదశి పర్వదినం.యోగనిద్ర నుండి నారాయణుడు మేల్కొనే పవిత్రదినంముక్కోటి దేవతలు శ్రీహరిని దర్శించుకొనే రోజే ముక్కోటిఏకాదశి.దక్షిణాయన మృతులు స్వర్గంలోకి ప్రవేశించే స్వర్గద్వార ఏకాదశి.మురాసురుని సంహరించి,దేవతలను సంరక్షించిన ఏకాదశి.నమ్మాళ్వార్ శివైక్యం పొందినపుణ్యదినంఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికిఉత్తరద్వారం శుభసంకేతం.ముక్కోటి తీర్థాలు మురిసిన రోజు.శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపైముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి,భక్తులకు ఇచ్చే దివ్యదర్శనం.తిరుమలలో వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం.పుష్కరిణిలో స్వామి చక్రస్నానాలు.ఉపవాసదీక్షలు,మోక్షదాయకంముక్కోటి ఏకాదశి.
శ్రీమన్నారాయణ వైభవం:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.