బాలిక:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్. ఫిబ్రవరి 17, 2021 • T. VEDANTA SURY బాలికనునేనే అందాల బాలికనుబాలికనునేనే మల్లెల మాలికనుబాలికనునేనే ఇంటి ఏలికనుబాలికనునేనే భూమికి పోలికనుబాలికనునేనే సృష్టికి నాళికనుబాలికనునేనే కోపిస్తే కాళికను !!