భాషా ప్రోత్సాహకుడు ప్రవీణ్ శర్మ గారికి సత్కారం : మొలక
 అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్బంగా బడి పిల్లలను భాషా సాహిత్యాల పై అభిరుచి ఆసక్తి కలిగిం; చేస్తూ వారిలోని సృజనాత్మకతను వెలికి తీయడంలో భాగంగా నిజామాబాద్ జిల్లా తడపాక పాఠశాలలో ఆదివారం పదకొండు పుస్తకాలు ఆవిషరించారు. కథలు, కవితలు పద్యాలు తదితర ప్రక్రియలు వున్నాయి. బాలలు రాసిన ఈ పుస్తకాలు  వెలువరించడానికి తోడ్పడిన ప్రవీణ్ శర్మ గారిని సత్కరించారు .