ఆట వెలది : -పటేండ్ల ఉండ్రాళ్ళ రాజేశం


 చెట్టు యేరులందు చిరుకాంతి దివ్వేన

దైవమెలసినాడు దర్శనాన

భక్తి వున్ననచట పావనంబౌ పూజ

ప్రజల కోర్కెతీరు వరమునొంది