కూత పెట్టి ఆగిందితాత గారి వచ్చారుచేతికి కర్ర ఇచ్చానుతాతగారు నడిచారుఇంటిక మేము చేరాముతాత సంచి విప్పానులడ్డు మీటాయి తీసానుచెల్లి నేను తిన్నాముఅరటి పండ్లు తీసానుఅమ్మా నాన్నకిచ్చానుతాత వద్దకు పోయానుకథలు చెప్పమన్నానుతాత కథలు చెప్పారుకథలు నేను వినుకుంటునిద్రలోకి జారుకున్నాను
రైలు బండి బాల గేయం:-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట