సుమేధా: -డా.కందేపి రాణి ప్రసాద్

 సుమేధా! ఓ సుమేధా
సుగంధాల సుమేధా
సుమధుర పలుకుల సుమేధా
సుస్వరా రాగాల సుమేధా
సురుచిర రత్నాల సుమేధా
సుమబాల నవ్వుల సుమేధా
సువర్ణ కాంతుల సుమేధా
సుధాకర కిరాణాల సుమేధా
సువాసన ద్రవ్యాల సుమేధా
సునంద నందనాల సుమేధా!