మొలక: -సత్యవాణి

 మొలక మనపత్రిక
చిలుక వంటిదిరా
బాలలా పాలిటీ బంగారు మొలక
రంగులా బొమ్మలతొ
హంగుగానుండు
పిల్లలకు పెద్దలకు
పెద్ద నిధి ఇదియు
కమ్మ కమ్మని కథలు
కొల్లలుగచెప్పు
గేయాలు పాటలూ
హాయిగా తెలుపు
విజ్ఞాన విషయాలు
వివరంగ తెలుపు
చిట్టి బాలల మొలక
చిన్నారి చిలుక
స్నేహంగ మొలకతో 
చేయి కలపండి