ప్రశంసా పత్రాల పంపిణి పద్మ త్రిపురారి-జనగామ.

 చిన్నారుల్లో ఉన్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్థాపించబడిన బండారు బాలానంద సంఘం(విజయనగరం)వారు,బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మా పాఠశాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు పంపించడం జరిగింది. వాటిని ఈరోజు మా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేయడం జరిగింది.