శ్రీవాణి సాహిత్య పరిషత్సిద్దిపేట2017, 18 సంవత్సరాలలో ముద్రించిన గ్రంథాలను ఆహ్వానిస్తున్నాము.బాలసాహిత్యంలో గేయ సంపుటాలను , కథాసంపుటాలను , వచన కవిత సంపుటి, పద్య , కండ కావ్యాలు, శతకాలను2 కాపీలను పంపగలరు.అవార్డులు వివరాలు1. బాల గేయ విశిష్ట పురస్కారము2. బాల కథ విశిష్ట పురస్కారము3. పెందోట కథా పురస్కారం4. బద్దిపడగ కవితా పురస్కారం5. సిద్దిపేట పద్య పురస్కారములు2019 సంవత్సరం కు ఇవ్వబడునుక్రింద అడ్రస్ కు పుస్తకాలు పంపగలరు.చివరి తేదీ 15-3-2021ఆహ్వానించువారుఅధ్యక్షుడుపెందోట వెంకటేశ్వర్లు17-128/3, శ్రీనగర్ కాలనీ,సిద్దిపేట.9440524546.
సాహితీ ఆవార్డులకై ప్రకటన