దయ చేసి బయటికి వెళ్ళండీ.:-- గంగదేవు యాదయ్య


 మొన్న.. నిన్న.. నేడూ

బాగా.. బాగా.. చూడూ

నిన్నా.. నేడూ.. రేపూ

బాగా.. బాగా.. మేపూ

నేడూ.. రేపూ.. ఎల్లుండీ

దయ చేసి బయటికి  వెళ్ళండీ.

( *ఉయ్యాల జంపాల పుస్తకం* *నుండి)*