:తెలివి తేటలు( కథ)--యడ్ల శ్రీనివాసరావుMSw,MTelవిజయనగరం జిల్లా

 ఒక ఊరిలో రాము అనే  కుర్రవాడు  విమల అనే  తల్లి ఉండేది.
ఒక రోజు రాము కి అతని తల్లి అల్లరి వాడని తెల్సుకుని నేను ఊరికి వెళ్లుతున్నా నువ్వు ఇంటికి రంగులు వెయ్యు అని పనివప్పచెప్పారు
ఇంతలో రాము రంగులు వెయ్యడం మొదలుపెట్టాడు. మైదానంలో బంతి ఆడుతున్న మిత్రులు వచ్చి మేము  చేస్తాము అనిముచ్చటి పడి అడిగారు.
రాము తెలివైనకుర్రోడు.కాబట్టి తలొ  ఒకఐస్క్రిమ్ ఇవ్వండి అప్పుడు చెప్తా అనగానేఅటులనే ఇచ్చారు.అందరూ రంగులు వేసిరి
అమ్మవచ్చి చూచి రాము తెలివికి మంచి ముద్దు పెట్టింది.