శ్రీనివాసశతకం: --యడ్ల శ్రీనివాసరావుMSw,MTel--విజయనగరం జిల్లా

 మదిలొ భక్తి విత్తు
మంచిఅనే నీరు పొయ్యు
నీతిఅనే వెలుగు నిస్తుండు
అది నీడలా నిన్నున్ దైవమై కాచున్
శ్రీ శ్రీనివాసుని సూక్తి సకల జగమునకు కీర్తి.!

 భావము:-  కవి చెప్పునది ఏమనగా మనసులోని భక్తి అనేది విత్తడం , మంచి నీరు అనేది  మొక్కలు కీ పోసి,  నీతి అనే నీడ వచ్చినప్పుడు అది నీడ గా మనల్ని నిరంతరం ఎల్లవేళలా కాపాడగలదు . నీతి - మంచి లేనిది అది జీవచ్ఛవం వంటిది ఉంటాది కాబట్టి ఈ యొక్క వాక్యము నెల్లలోకములకు కీర్తి ఇవ్వగలదు.