పసిడిబాల- శతకసుధ-11:-డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా:జగిత్యాల-9948089819

 నాదు దేశ మాత నవ్విన జాలుర
బాధలన్ని దొలగి బ్రతుకు వెలుగు
నీవు నవ్వ గానె స్నేహమలరవలె
ప్రగతి శీల భావ పసిడి బాల!