పసిడిబాల- శతకసుధ-14:-డాక్టర్. కొండబత్తిని రవీందర్-కోరుట్ల. జిల్లా:జగిత్యాల-9948089819

 మనుజుడన్న వాడు దనుజుడై చెలరేగి
నెడద మంట రేప నేమి ఫలము
స్నేహజ్యోతినొసగు ,చేయినందించుమ
ప్రగతి శీల భావ పసిడి బాల!