పసిడిబాల- శతకసుధ-17:---డాక్టర్. కొండబత్తిని రవీందర్-- కోరుట్ల. జిల్లా:జగిత్యాల-9948089819

 మనసుమెత్తనైనమహిలోనవెలుగొందు
మధువులొలకవలెనుహృదయమందు
విరులవోలె మనసు వికసించ వలెనుర
ప్రగతి శీల భావ పసిడి బాల!
       

కామెంట్‌లు