శతక సుధ-18:- డాక్టర్. కొండబత్తిని రవీందర్- కోరుట్ల. జిల్లా:జగిత్యాల మార్చి 19, 2021 • T. VEDANTA SURY బాల భాస్కరుండు ప్రాగ్దిశ బాగమ్మునేలు కొనగ వచ్చె మేలు కొనుమువాని నడక నేర్చి భవితగనగవలెప్రగతి శీల భావ పసిడి బాల! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి