పసిడిబాల-శతక సుధ-21:--డాక్టర్. కొండబత్తిని రవీందర్- కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819

 అంత రంగ మందు నసమానతనువీడి
సర్వ లోకమొక్క జాతి యనుము 
ప్రేమగుండెలందువెలుగుజ్యోతివగుమ
ప్రగతి శీల భావ పసిడి బాల!

కామెంట్‌లు