పసిడిబాల-శతకసుధ-22:- --డాక్టర్. కొండబత్తిని రవీందర్-- కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819

 అవనితలమునందు నగ్నికీలలరేపి
మతము రంగు పూయమంచి గాదు
అంతరిక్షమందుశాంతిగువ్వవగుమ
ప్రగతి శీల భావ పసిడి బాల!