సూక్తి సౌరభము-5:-డాక్టర్. కొండబత్తిని రవీందర్-- కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819

 ఐకమత్యముమనజాతియాస్తి
యనుచు
రాగ గీతాలుపాడుచు సాగి పొమ్ము
వరలు చుండాలి ప్రేమలు పౌరులందు
తండ్రిమాటగాచెబుతున్నతనరు
నటుల.