గురువులు:-- ఈ. వైష్ణవి -6వ,తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇందిరానగర్సి-ద్దిపేట జిల్లా
కలం పట్టిన కానుక 
అక్షరం తెరిచిన పుస్తకం
 కులము ,మతము 
ఎరగని అంబరం
సహసం పరిచిన ధరణము . 
భుజం తట్టిన స్ఫూర్తి
 మీరే మాకు ఆదర్శం 
 మీ పాఠాలే మానేస్తాలు 
మీ మాటలే మా జీవితాలు 
తల్లి దండ్రుల తర్వాత 
అంతటివారు మీరు
 ఎన్నో ఎన్నో కథలుగా మారే 
మాలో ప్రతిఒక్కరు 
మీరు చేసేది  బాల సేవ
మీకు మా పాదాభివందనాలు .