దళిత వైతాళికులు కుసుమ ధర్మన్న గారిపై" వనిషా" 7వ తరగతి విద్యార్థి ప్రసంగం : -పుల్లారామాంజనేయులు-ఉపాధ్యాయులు9491851349


 దళిత వైతాళికులు కుసుమ ధర్మన్న గారిపై" వనిషా" 7వ తరగతి విద్యార్థి చిప్పగిరి హైస్కూల్ అద్భుతంగా మాట్లాడింది..దళిత ప్రజలు పడిన కష్టాలు కనులారా చూశారు.. వెగటుపుట్టి తన రచనల ద్వారా ప్రజలను చైతన్య పరచి ఉద్యమం బాటలో నడిపారు..దళిత కవిత్వానికి నాంది పలికారు... ఆయన జీవితం, కుటుంబం ,రచనలు, అవార్డులు, బిరుదులు గురించి చాలా చక్కగా మాట్లాడింది మనిషా..కు ఆశీస్సులు అందించండి 

కామెంట్‌లు