పసిడిబాల- శతకసుధ -7:---డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా:జగిత్యాల--9948089819

 కాకి గోల చేసి లోకువ కాబోకు
కోయిల వలె పలికి హాయి నిమ్ము
మంచిమాటతోడ మసలుచు బ్రతుకుమ
ప్రగతి శీల భావ పసిడి బాల!

కామెంట్‌లు