స్నేహం విలువ:-/- బచ్చుపల్లి శ్రీనిధి 9వ,తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జక్కాపూర్ ,సిద్దిపేట జిల్లా సెల్ :81790 35163

 ఇద్దరు వ్యక్తుల మధ్య
 అనుబంధం స్నేహం 
తన మిత్రులకు కష్టం వస్తే
 తన కష్టంగా భావించేది 
 సమాజం మారినా 
మారనిది  స్నేహం 
చిన్ననాటి నుండి 
తోడుగా ఉండేది స్నేహం 
స్నేహం అనే పదం శాశ్వతం
 ఆపదలో కష్టసుఖాలు 
పంచుకునే వారే 
 నిజమైన స్నేహితులు
 రెండక్షరాల పదం స్నేహం
 నాలుగు కాలాల్లో 
నిలిచేది స్నేహం 
స్నేహం అంటే ప్రాణం 
ఒకరు ఒకరిని విడువనిది
అదే పవిత్ర  స్నేహం.