బడిగంట:-తోకల నవ్య-9వ,తరగతి-ZPHS గుర్రాలగొంది-జిల్లా సిద్ధిపేట-చరవాణి:9704865816

 బడి గంట కొట్టారు
బడికి మేము వెళ్ళాము 
పిల్లలందరూ బయటకు వచ్చి
వరుసగాను నిలబడ్డారు
పీఈటి మేడం సూచనలిచ్చి
ఎత్తుల ప్రకారము నిలబెట్టింది
ప్రార్థన మేము చేశావు 
తరగతి గదికి వెళ్ళాము 
క్లాస్ టీచర్ వచ్చారు 
పరీక్ష మాకుపెట్టాడు 
పేపర్ లన్నీ దిద్దాడు
మంచి మార్కులు వచ్చిన వారికి
బహుమతులన్ని ఇచ్చాడు
సాయంత్రంగంట కొట్టగానే 
ఇంటికిఅందరం వెళ్ళాము