గంటల కొద్దీ చదవను,
గంటల కొద్దీ రాయను,
గంటల కొద్దీ చూడను(టి.వి),
గంటల కొద్దీ మాట్లాడను ,
గంటలకొద్దీ నిద్రించను ,
గంటల కొద్దీ నడవను ,
గంటలకొద్దీ భుజించను !
ఇది నా ....
విజయ రహస్యమో
ఆరోగ్య సూత్రమో ...
కఠిన క్రమశిక్షణయో ...
తెలీదు గానీ ......
నన్ను - నన్నుగా
నిలబెట్టిన --
సమయపాలనా --
సంకేత చిహ్నాలు...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి