తూర్పార :-ఉండ్రాళ్ళ రాజేశం

 తూర్పారాబట్టినచో
వేర్పాటై పొల్లు వడ్లు వీడుట కొరకై
ఓర్పున మంచేపైనన్
తీర్పాటములేక చాట తింపును చేతన్