సోయగము:-ధనాశి ఉషారాణి=సోయగము రూపకర్త-చిత్తూరు జిల్లా*-భాకరాపేట
భువిలోన నిలిచావు మహిళగా
కవిత నందు నిలిచి
మమతలు నింపేటి రూపము
సమత లన్ని కూర్చి
మనిషిలో ప్రేమను కూర్చేవు
వనిత నీకు జయo
సొగసుసోయగమువు జగతిలో

ప్రతిభయే నీకును సొంతము
ప్రగతిదారి నందు
నిత్యమును నడుచుతూ సాగేవు
సత్యము జగతి నందు
వరములు ఇచ్చేవు బిడ్డకు
కరము చాచి నిలిచి
సోయగమoదున నిలిచేవు



కామెంట్‌లు