మామిడిపండు:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఆహా మామిడిపండు
ఓహో మామిడిపండు
వేసవికాలం వచ్చే పండు
తియ్యని తీపి మామిడిపండు
నోరూరించే మామిడిపండు
పండ్లల్లోనా రాజాపండు
తియ్యనిది ఈ మామిడిపండు !!