ఈతచెట్టు ఇల్లు కాదుతాడిచెట్టు తల్లి కాదుఉన్న దాంట్లొ తృప్తి చెందబతుకు లోన బాధ రాదువారెవ్వా తృప్తిగుంటేబాధ లేని బ్రతుకులుమాట పెదవి దాటితేపృథ్వి దాటి పోవునుకాలు జారగ నేమోకదిపి పెట్టి నిలుచునవారెవ్వా నోరు జారిన మాటజగమంతా పరుగల బాటపొదుపు చేసిన ధనంఅదుపు నుంచగ మనంమేలు జరుగు నెప్పుడుకానే కాదు రుణంవారెవ్వా ధనం పొదుపుజీవితంలో ఉన్నత బ్రతుకుఅప్పు చేస్తే ముప్పునిన్ను గట్టిగా తిప్పుమనోవ్యాది నెప్పుడునిగురు కప్పిన నిప్పువారెవ్వా అప్పుల తిప్పలుగుండెలమీద కుంపట్లుకోప మేమొ శతృవుశాంతి మేము మితృవుఅవి రెండు తోడు నీడలుగమనించి చూడు నీవువారెవ్వా శాంతముఎంత పెద్ద భూషణం
మంచి సూక్తులు :-ఎడ్ల . లక్ష్మి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి