ఫెమినిజం పై పుస్తకం రాసిన అనన్య పిన్నమనేని


 అమెరికాలోని కాలిఫోర్నియా సాంరామోన్ కు చెందిన 9వ తరగతి విద్యార్థిని అనన్య పిన్నమనేని ఫెమినిజం101  పుస్తకం రాసి అందరి అభినందనలు అందుకుంటుంది. ఈ పుస్తకం వయసుతో సంబంధం లేకుండా అందరూ చదవాలని తెలంగాణ ఐ టి శాఖా మంత్రి కె. టి. రామారావు ట్విటర్ లో కోరారు. అనన్యను మొలక రచయితలు పాఠకులు అభినందిస్తున్నారు .