గొడుగుతో పాపాయి :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
గొడుగు పట్టుకుంది 
చిన్ని పాపాయి 
గోల మానేసింది 
లాలి పాపాయి 

బుద్దిగా కూర్చుంది 
బోసి నవ్వులతో 
పెద్ద పువ్వు ఒకటి 
తలకు పెట్టింది 


ఎందుకో ఈ ఫోజు 
పెట్టిo ది చెప్పూ 
తొలి పుట్టినరోజుకి  
వచ్చింది మెప్పూ !