జీవనగమనం: -సత్యవాణి కుంటముక్కుల
 వెలుగులు విరజిమ్మెను
--
 సూర్యుడు
పులుగులు సవరించెను
     --
 రెక్కలు
నడకల వేగమును పెంచిరి
       ---
నరులు
జీవన గమనము సాగెను
జీవుల
           --- 
తమ దారులు వేరుగ వేరుగ
                  ---
బ్రతుకుల పోరాము 
సాగెను
ఆశయె నడిపించును
జీవుల
కాలము కలసొచ్చును
యొకరికి
ఆ కాలమె నిరసించును
మరియొకరిని
అయినను ఆరాటము
ఆగదు
బ్రతుకుల పోరాటము సాగును

                   
కామెంట్‌లు