పొందాలి:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఆడుతు పాడుతు చదవాలీ
నీతి నియమం నేర్వాలీ
న్యాయం ధర్మం నిలపాలీ
కలిసి మెలిసి ఉండాలీ
తల్లి భారతిని కొలవాలీ
భారతీయులుగ వెలగాలీ
అందరి మన్నన పొందాలీ !!