పెన్సిలు ముక్క:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చక్కని పెన్సిలు ముక్కా
ఇచ్చింది నాకు అక్కా
రాయునుగా ఇది చక్కా
గట్టిగ చేస్తే లెక్కా
విరుగును ముల్లు ముక్కా !
కామెంట్‌లు