కిరణ్ కుమార్ కు ప్రతిభా ప్రశంసాపత్రం


 ఇటీవలే నవభారత నిర్మాణ సంఘం వారు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవితా  పోటీలలో తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లా జిల్లా కేంద్రానికి  చెందిన సాహితీవేత్త చిటికెన కిరణ్ కుమార్ రాసిన  కవిత కు  నవభారత నిర్మాణ సంఘం వారు రచయిత కిరణ్ కుమార్ కు ప్రతిభా ప్రశంసాపత్రాన్ని  అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు కిరణ్ కుమార్ ను అభినందించారు.

    కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతిభావంతులను గుర్తిస్తూ సాహిత్యంలో ప్రోత్సాహాన్ని అందిస్తున్న  నవభారత నిర్మాణ సంఘం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.